HomeTelugu Trendingఇర్ఫాన్ ఖాన్‌ మృతిపై మహేష్‌ దిగ్భ్రాంతి

ఇర్ఫాన్ ఖాన్‌ మృతిపై మహేష్‌ దిగ్భ్రాంతి

4 29

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ మరణ వార్త తెలుసుకున్న మహేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసాడు. ఇర్ఫాన్ ఖాన్ అకాల మరణం వార్త నన్ను చాలా బాధకి గురి చేసింది. అద్భుతమైన నటుడు చాలా త్వరగా చనిపోయారు. అతని మరణం తీరని లోటు… అతని కుటుంబానికి మరియు ప్రియమైనవారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మహేష్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక ఇర్ఫాన్ తెలుగులో మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమాలో పప్పు యాదవ్ గా అలరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu