HomeTelugu Trendingమహేష్‌ న్యూలుక్‌ వైరల్‌

మహేష్‌ న్యూలుక్‌ వైరల్‌

Mahesh Babu New Look Viral

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. యూత్ ఫుల్ గా ఉన్న మహేష్‌ తాజా ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ఆ ఫొటోను ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్ తిశారు. లాక్‌డౌన్ కాలంలో తరచుగా డిఫరెంట్ హెయిర్ స్టయిల్స్ తో అలరించిన మహేష్‌ ఓ యాడ్ షూట్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ ఫొటో తీయించుకున్నారు. దీనిపై మహేశ్ స్పందిస్తూ, అవినాశ్ గోవారికర్ వంటి ప్రతిభావంతుడైన ఫొటోగ్రాఫర్ తీసిన ఛాయాచిత్రాల్లో ఏది ఫేవరెట్ అంటే ఎంచుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈసారికి ఈ ఫొటోను ఎంచుకుందాం అంటూ వ్యాఖ్యానించారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Recent Articles English

Gallery

Recent Articles Telugu