HomeTelugu Newsబాలల దినోత్సవం పై మహేష్‌ ఆసక్తికరమై ట్వీట్‌..

బాలల దినోత్సవం పై మహేష్‌ ఆసక్తికరమై ట్వీట్‌..

3 13
నవంబర్ 14 వ తేదీ అనగానే గుర్తొచ్చేది నెహ్రు జయంతి.. బాలల దినోత్సవం. ఈరోజు పిల్లలకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. బాలల దినోత్సవం రోజున అనేకమంది సాహస బాలురలను స్మరించుకుంటుంటారు. ఈ దినోత్సవాన్ని పురష్కరించుకొని మహేష్‌బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తన పిల్లలు ఎప్పుడు తనకు చిన్నపిల్లలు అని..పిల్లలే తన ప్రపంచం అని చెప్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అందరిని ఆకట్టుకుంటున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu