HomeTelugu Trendingమహేష్‌, రణ్‌వీర్‌ థమ్స్‌ అప్‌ యాడ్‌ వైరల్‌

మహేష్‌, రణ్‌వీర్‌ థమ్స్‌ అప్‌ యాడ్‌ వైరల్‌

Mahesh Ranveer Thums Up Adటాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేషఖ బాబు కూల్‌ డ్రింక్ బ్రాండ్ థమ్స్ అప్ కి అంబాసిడర్ అనే విషయం తెలిసిందే. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రకటనల కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు ఈ స్టార్ హీరోలు. ఇప్పటి వరకు తెలుగులో మహేష్‌ బాబు.. హిందీలో రణ్‌వీర్ యాడ్లు చేస్తూ వచ్చారు. అయితే, తొలిసారి వీళ్లిద్దరి కలయికలో ఓ వీడియోను షూట్ చేశారట. ఇందుకోసం వీళ్లిద్దరూ కలిసి కొద్ది రోజులు ట్రావెల్ చేశారు. దీన్ని ప్రస్తావిస్తూ మహేష్ బాబు తన ట్విట్టర్లో థమ్స్ అప్ యాడ్ వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం వీరి యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!