HomeTelugu Trendingమంగ్లీ న్యూలుక్‌ వైరల్‌

మంగ్లీ న్యూలుక్‌ వైరల్‌

Mangli new look viral in so
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు మంగ్లీ. తన పాటలతో లక్షలాది మందిని తన అభిమానులుగా మార్చుకున్న సింగ‌ర్ మంగ్లీ.. న్యూలుక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు ట్రెడిష‌న‌ల్ లుక్‌లోనే క‌నిపించే మంగ్లీ తాజాగా తన డ్రెస్‌ని మార్చి నెటిజ‌న్స్‌కి షాకిచ్చింది. అయితే బిగ్ బాస్ షో కోసం మంగ్లీ ఇలా నెటిజ‌న్స్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తుందా అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మంగ్లీ తెలుగు ‘బిగ్ బాస్-5’ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నుంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై క్లారిటీ లేదు. అయితే మంగ్లీ న్యూ లుక్ అభిమానుల‌లో అనేక అనుమానాలు క‌లిగిస్తుంది. అయితే ప్రస్తుతం సినీ నేపథ్య గాయనిగా చాలా బిజీగా ఉంది.

Mangli new

Recent Articles English

Gallery

Recent Articles Telugu