మారుతి సినిమాలో రష్మీ..?

యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి రీసెంట్ గా హీరోయిన్ రెండు, మూడు చిన్న సినిమాల్లో
నటించిన రష్మీ… తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను
సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోయిన్లంతా.. స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.
ఇప్పుడు రష్మీ కూడా ఐటెమ్ సాంగ్స్ లో నటించాలని ప్లాన్ చేస్తోంది. అది కూడా పెద్ద హీరోల
చిత్రాల్లోనే.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో
ఆమెకు మారుతి సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి.
మారుతి సొంత బ్యానర్ లో నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడిగా మారుతి వ్యవహరిస్తాడో..
లేక మరొకరో అనే విషయం తెలియాల్సివుంది.

CLICK HERE!! For the aha Latest Updates