HomeTelugu Trendingసెకండ్‌ ఇన్నింగ్స్‌లో మీరా జాస్మిన్‌ అందాల ఆరబోత

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మీరా జాస్మిన్‌ అందాల ఆరబోత

Meera Jasmine new pics

మీరా జాస్మిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది. టాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. అయితే ఆ తరువాత ఆమె సినిమాలకు దూరమైంది.

అయితే ఇటీవలే మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది మీరా జాస్మిన్‌. చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ అంటే అక్క వదిన వంటి క్యారెక్టర్లు చేస్తారు. కానీ మీరా జాస్మిన్ కేవలం హీరోయిన్ రోల్స్ కోసమే ప్రయత్నిస్తుందా అని అనిపిస్తుంది. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు స్లీమ్‌గా మారిపోయింది. ఇక ఎక్సపోజింగ్‌గా కూడా పెంచేసింది.

మీరా జాస్మిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేసి ఆకట్టుకుంటోంది. కొంతకాలం క్రితం స్విమ్మింగ్ పూల్ లో తడిచిన అందాలతో ఆకట్టుకున్న ఆమె ఈ సారి సమ్మర్ కి సెట్ క్యూట్ ఫ్రాక్ తో ఆకట్టుకుంది.

చూడటానికి డ్రెస్ క్యూట్ గా ఉంది ఆమె ఎక్స్ ప్రెషన్స్ కూడా అందంగా ఉన్నాయి. కానీ దానిలోనూ క్లీవేజ్ అందాలతో ఆకట్టుకుంది. ముందర అందాలను ఓరగా చూపిస్తూ కొంటెగా కవ్విస్తోంది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె అందాలను అందరూ ఫిదా అయిపోతున్నారు. మళ్లీ మిమ్మల్ని హీరోయిన్ గా చూడాలి అనుకుంటన్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీరా జాస్మిన్ ఇటీవల విమానం సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu