HomeTelugu Trendingమెగా సంక్రాంతి సంబరాల్లో నాగ్‌.. ఫొటో వైరల్‌

మెగా సంక్రాంతి సంబరాల్లో నాగ్‌.. ఫొటో వైరల్‌

Mega family photo viral

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా తన ఇంట్లో నిర్వ‌హించిన వేడుక‌లో మెగా కుటుంబ స‌భ్యుల‌తో పాటు అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు. వారంద‌రూ దిగిన గ్రూప్ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిరంజీవితో పాటు నాగార్జున, రామ్ చ‌ర‌ణ్, అల్లు శిరీష్, వ‌రుణ్ తేజ్‌, సాయి తేజ్ ప‌లువురు ఉన్నారు. యంగ్ హీరోల‌కు పోటీనిస్తూ చిరంజీవి, నాగ్ మ‌రింత యంగ్ గా క‌న‌ప‌డుతున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వేడుక‌లో హైద‌రాబాద్ కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ క‌చేరి కూడా చేసింద‌ని తెలుస్తోంది. పండుగ సంద‌ర్భంగా మెగా కుటుంబ స‌భ్యులంతా క‌లిసి భోజ‌నం చేశారు.

యూట్యూబ్‌లో ట్రెండ్‌ సృష్టిస్తున్న ‘వకీల్‌సాబ్‌’

Recent Articles English

Gallery

Recent Articles Telugu