HomeTelugu Trending'రావణ' టైటిల్‌తో కళ్యాణ్‌ రామ్‌.. మరి మోహన్ బాబు?

‘రావణ’ టైటిల్‌తో కళ్యాణ్‌ రామ్‌.. మరి మోహన్ బాబు?

2 3హీరో కళ్యాణ్ రామ్ ‘118’ తరవాతి కొత్త సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని మల్లిడి వేణు డైరెక్ట్ చేయనున్నాడు. కొంచెం ఎక్కువ బడ్జెట్ కేటాయించి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి ‘రావణ’ అనే టైటిల్ ఖరారుచేశారు.

అయితే కొన్నాళ్ల క్రితమే’రావణ’ పేరుతో సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో ఒక పౌరాణిక చిత్రం తీయాలని కొందరు నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఇంతలోనే కళ్యాణ్ రామ్ ఆ టైటిల్ పెట్టుకుని సినిమాను అనౌన్స్ చేసేశాడు. మరిప్పుడు మోహన్ బాబుగారి సినిమా టైటిల్ సంగతేమిటి తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu