HomeTelugu Trendingఆసక్తికరంగా బాలకృష్ణ కొత్త సినిమా పోస్టర్‌

ఆసక్తికరంగా బాలకృష్ణ కొత్త సినిమా పోస్టర్‌

NBK new movie poster

 

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉన్నాడు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్లు సైతం ఆయనకు విషెష్ చెబుతున్నారు. ప్రస్తుతం బాలయ్య NBK108 సినిమా ‘భగవంత్ కేసరి’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు బాలయ్య బర్త్ డే సందర్భంగా తన నెక్ట్స్ మూవీ అప్డేట్ విడుదలైంది.

ఈ రోజు NBK109వ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు.ఇక ఈ సినిమా 1980 కాలం నాటి స్టోరీ గా తెలుస్తోంది. వయోలెన్స్ కి విజిటింగ్ కార్డు అంటూ సినిమాని ప్రకటించారు. ప్రపంచానికి ఇతను తెలుసు కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమాకు వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మించనున్నారు. నిర్మాత నాగవంశీ త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu