Homeతెలుగు News'భగవంత్ కేసరి'గా బాలయ్య... ఆ ఒక్కటీ వదలడం లేదు!

‘భగవంత్ కేసరి’గా బాలయ్య… ఆ ఒక్కటీ వదలడం లేదు!

Bhagavanth Kesari forst look poster

బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాకు ‘భగవంత్ కేసరి’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది ముందు నుంచి అనుకుంటున్నదే. అందువల్ల, నందమూరి ఫ్యాన్స్ & ఆడియన్స్ సర్‌ప్రైజ్ కాలేదు. ముందు ‘బ్రో… ఐ డోంట్ కేర్’ టైటిల్ అనుకున్నారు. పవన్ కళ్యాణ్, సాయి తేజ్ సినిమాకు ‘బ్రో’ టైటిల్ అనౌన్స్ చేయడంతో సినిమాలో బాలకృష్ణ పేరు ‘భగవంత్ కేసరి’ని టైటిల్ చేశారు. ఐ డోంట్ కేర్ క్యాప్షన్ మాత్రం అలా ఉంచారు.

ఐ డోంట్ కేర్ అని ఉగ్రరూపంలో బాలయ్య చెబితే ఫ్యాన్స్ ఊగిపోతారు. అందులో డౌట్ లేదు. భగవంత్ కేసరికి ముందు ఇంటి పేరు ‘ఎన్’ వచ్చేలా పెడితే ఎన్.బి.కె అవుతుంది కాబట్టి అలా పెట్టమని అనిల్ రావిపూడికి ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్స్ స్టార్ట్ అయ్యాయి. టైటిల్, కాన్సెప్ట్ కంటే ముందు నుంచి అనిల్ రావిపూడి ఒక్క విషయాన్ని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకు వెళ్తున్నారు. సినిమాలో మాస్ ఫైట్స్ ఉన్నాయని.

కామెడీతో కూడిన కథలకు మాస్ టచ్ ఇస్తూ అనిల్ రావిపూడి సినిమాలు తీశారు. బాలకృష్ణ సినిమాతో ఆయన రూట్ మారుస్తున్నారు. కామెడీ కాకుండా హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇష్యూను డీల్ చేస్తున్నార్ట. సేమ్ టైమ్ సీరియస్ గా సాగకుండా బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే మాస్ ఫైట్స్ యాడ్ చేశార్ట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ నుంచి రిలీజ్ చేస్తున్న బాలకృష్ణ పోస్టర్స్ అన్ని మాస్ టచ్ తో ఉంటాయి. టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో కూడా ‘మాస్ ఊచకోత షురూ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ మాస్ వర్డ్ ఒక్కటీ అనిల్ రావిపూడి వదలడం లేదు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu