HomeTelugu Trendingఈవారం థియేటర్, ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలివే..

ఈవారం థియేటర్, ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలివే..

image 22

ఇప్పటిదాకా భారీ బడ్జెట్‌ చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి.. ఈ వీక్ వినోదాల విందుకు రెడీ అవుతున్నాయిన సినిమాలు. అటు థియేటర్ లో .. ఇటు ఓటీటీలో మోర్ ఫన్ ఆడియన్స్ కు అందుబాటులోకి రాబోతుంది. అయితే ఈ వీక్ ఒకే ఒక్క సినిమా థియేటర్ లో సందడిచేయబోతుండగా… ఓటీటీలో లో మాత్రం తగ్గేదే లే అన్నట్టు  సినిమాలు వెబ్ సిరీస్ లు దండయాత్ర చేయబోతున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేయండి..

1.F3

image 22

2. Ashokavanamlo Arjuna Kalyanam(aha)
image 21
3. Kanmani Rambo Khatija (Disney+ Hotstar)
image 20
4 Attack(ZEE5)
image 19
5. Obi-Wan Kenobi (Disney+ Hotstar)
obi wan
6. Toolsidas Junior(Netflix)
image 18
7. Welcome to Wedding Hell(Netflix )
image 17
8. Strange things – · ‎Season 4 (Netflix )
strange things

Recent Articles English

Gallery

Recent Articles Telugu