HomeTelugu Big Storiesనితిన్‌ 'రంగ్‌దే' మూవీ టీజర్‌

నితిన్‌ ‘రంగ్‌దే’ మూవీ టీజర్‌

Nithin rang de movie teas
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ మరి కొద్ది గంటల్లో షాలిని మెడలో మూడు మూళ్లు వేయనున్నాడు. ఈ మేరకు నితిన్‌కు ‘రంగ్‌దే’ మూవీ యూనిట్‌ ముందుగా చెప్పినట్లుగానే .. ఆదివారం సాయంత్రం టీజర్‌ను విడుదల చేసింది. నితిన్‌కు వివాహ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ టీజర్‌పై స్పందించిన.. ఈరోజు మరింత స్పెషల్‌గా చేసినందుకు రంగ్‌దే టీమ్‌కు థ్యాంక్స్‌ చెప్పారు. కాగా, ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు

ఈ టీజర్‌లో నితిన్‌ తన తండ్రి నిర్ణయం మేరకు కీర్తి సురేష్‌ను పెళ్లి చేసుకున్నట్టు, పెళ్లి తర్వాత ఇంటి పనులు చేయడంతో బిజీ అయినట్టు చూపించారు. ఇందులో ‘అది నా గర్ల్‌ ఫ్రెండ్‌ కాదు’, ‘చేయి తీయ్‌ జస్టిస్‌ చౌదరి’, ‘నాన్న నవ్వుతుంది.. నేను కట్టలేను’ అంటూ నితిన్‌ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల కానున్నుట్లు చిత్ర బృందం పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu