HomeTelugu Trendingవిశ్వక్‌సేన్‌కు జంటగా నివేదా పేతురాజ్‌

విశ్వక్‌సేన్‌కు జంటగా నివేదా పేతురాజ్‌

Nivetha Pethuraj with Vishwటాలీవుడ్‌ యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ తాజాగా ‘పాగల్‌’ షూటింగ్‌ పాండిచ్చేరిలో ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్న నివేదా పేతురాజ్‌ త్వరలోనే యూనిట్‌తో జాయిన్‌ అవ్వనున్నట్లు తెలుస్తుంది. నరేశ్‌ కుప్పిలి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu