HomeTelugu Big Storiesఓరి దేవుడా: ట్రైలర్‌ విడుదల

ఓరి దేవుడా: ట్రైలర్‌ విడుదల

Ori Devuda Trailer
టాలీవుడ్‌ హీరో విష్వక్సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా’. పీవీపీ సినిమా వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. మిథిల టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో వెంకటేశ్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుండటం విశేషం.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రేమ, అలకలు, గొడవలు, ఎమోషన్, కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. వెంకటేశ్ పాత్రను హైలైట్ చేస్తూనే ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. దీపావళి కానుకగా ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. మురళీశర్మ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu