HomeTelugu Trending'పంచతంత్ర' మూవీ ట్రైలర్‌

‘పంచతంత్ర’ మూవీ ట్రైలర్‌

Panchathantram Trailer

టాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, సముద్రఖని, దివ్యవాణి, రాహుల్ విజయ్, ‘కలర్స్’ స్వాతి, శివాత్మిక, దివ్య శ్రీపాద ప్రధానమైన పాత్రలను పోషించారు ‘పంచతంత్రం’. అఖిలేశ్ వర్ధన్ నిర్మించిన ఈ సినిమాకి హర్ష పులిపాక దర్శకత్వం వహించాడు. ప్రశాంత్ విహారి – శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ వదిలారు. రష్మిక చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ఐదు కుటుంబాలు .. ఐదు జీవితాల సమాహారంగా ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించిన ఈ సినిమా.. డిసెంబర్ 9వ తేదీన విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu