HomeTelugu Trendingపవన్‌- సాయితేజ్‌ల మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

పవన్‌- సాయితేజ్‌ల మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

pawan kalyan and sai dharam

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రల్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి మంచి విజయం అందుకున్న వినోదయ సిత్తం కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిభొట్ల, టిజి విశ్వప్రసాద్ ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జులై 28 న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా ఈ మూవీకి సంబందించిన అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి. కాగా ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి గాను ఆయన రెమ్యూనరేషన్‌ ఓ రెంజ్‌లో తీసుకున్నాడు అనే వార్తలు విపించాయి.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu