క్రికెట్ అభిమానులకు పూనమ్‌ పాండే మరో ఆఫర్..!


పూనమ్‌ పాండే పేరు తెలియని కుర్రకారు ఉండదేమో. ఎపుడూ వివాదాస్పద ప్రకటనలతో పాటు పర్సనల్ ఫోటోలు, వీడియోలతో వార్తల్లో ఉంటుంది పూనమ్ పాండే. సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉండే పూనమ్ పాండే అపుడపుడు తన పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ భామ.. ఆది వారం జరిగిన భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మన దేశం గెలిచిన సందర్భంగా మరోసారి బ్లాక్ డ్రెస్‌లో బెడ్ మీద పడుకున్న ఫోజుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ఒక్కో మ్యాచ్ సందర్భంగా తన అద్భుతమైన ఒక సెమి న్యూడ్ ఫోటోను పోస్ట్ చేస్తానని చెబుతోంది. ఏమైనా పూనమ్ పాండే పోస్ట్ చూసిన అభిమానులు.. ఈ రకంగానైనా భారత్ ప్రతి మ్యాచ్‌లో గెలవాలని అనుకుంటున్నారట. మరోవైపు పూనమ్ పాండే అందాలు చూస్తూ డబుల్ ఆనందం పొందవచ్చని అనుకుంటున్నారట.

View this post on Instagram

A Pic for Team India. #WCW2019

A post shared by Poonam Pandey (@ipoonampandey) on