HomeTelugu Newsతగ్గేదేలే అంటున్న పూజా ఒక్క సాంగ్ కు 1.75 కోట్లు...

తగ్గేదేలే అంటున్న పూజా ఒక్క సాంగ్ కు 1.75 కోట్లు…

pooja f3 movie

రాను రాను ట్రెండ్ మారుతోంది ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లే ఐటెం పాపలుగా మారిపోతు బాగానే వసూలు చేస్తున్నారండోయ్. అల్లు అర్జున్ నటించిన పుష్ప విడుదలయ్యి అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ప్రముఖులు దగ్గర నుంచి ప్రసంసలు అందుకున్న సంగతి తెలిసిందే . ఇక ఆ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ కావడంతో హీరోయిన్ల చేతనే ఐటెం సాంగ్స్ చేయించడానికి మక్కువ చూపుతున్నారు మేకర్స్. సమంత తరవాత ఈ లిస్టులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు పూజా హెగ్డే. ‘రంగ‌స్థ‌లం’ సినిమాలో జిల్ జిల్ జిగేణి రాణి అంటూ తన అందచందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించిన పూజా. తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డే ‘ఎఫ్‌ 3’ సినిమా ఐటెం సాంగ్ లో వెంకీ మరియు వరుణ్ తేజ్ ల తో కలిసి స్టెప్పులెయ్యబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు గాను సమంతకు కోటి 25 లక్షలు డిమాండ్ చేస్తే పూజా కూడా తగ్గేదేలే అని ఏకంగా ఒక కోటి 75 లక్షలు డిమాండ్ చేయడంతో కాదనలేక మేకర్స్ ఒప్పుకున్నారట. ఆ నోటా ఈ నోటా ఈ విషయం బయటకు రావడంతో జనాల్లో పూజా ఐటెం సాంగ్ రెమ్మ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది.

‘అంటే సుందరానికీ’ టీజర్‌ వచ్చేసింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!