HomeTelugu Big Storiesనగ్న చిత్రం అడిగిన నెటిజన్‌.. ఫొటో షేర్‌ చేసిన పూజా

నగ్న చిత్రం అడిగిన నెటిజన్‌.. ఫొటో షేర్‌ చేసిన పూజా

Pooja hegde shocking reply
టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ పూజా నగ్న చిత్రం పోస్ట్ చేయమని కోరిన ఓ నెటిజన్‌కు అదిరిపోయే రిప్లైయ్‌ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగానూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుందీ బ్యూటీ. తాజాగా.. ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పంది. అయితే.. ఇందులో ఓ నెటిజన్ పూజా హెగ్డేను నగ్న చిత్రాన్ని పోస్ట్ చేయమని కోరాడు. దానికి ఏ మాత్రం ఆవేశపడని పూజా.. దిమ్మతిరిగే రీతిలో స్పందించింది.

తన పాదాలను ఫొటో తీసి దానిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఆవేశానికి లోను కాకుండా అద్భుతంగా పూజ స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. పూజ ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిరల్, రాధేశ్యామ్,ఆచార్య లో రామ్‌చరణ్ సరసన నటించే ఛాన్స్ కూడా దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

02042021093144n83

Recent Articles English

Gallery

Recent Articles Telugu