HomeTelugu Trendingపూనమ్ పాండేకు షాక్‌.. అరెస్ట్‌ చేసిన ముంబై పోలీసులు

పూనమ్ పాండేకు షాక్‌.. అరెస్ట్‌ చేసిన ముంబై పోలీసులు

2 10
హాట్‌ బ్యూటీ పూనమ్ పాండే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఈ భామకు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు ముంబైలో ఓ బీచ్‌ వద్ద నిబంధనలు ఉల్లంఘించి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కారులో చక్కర్లు కొట్టింది. ఇది గమనించిన ముంబై పోలీసులు పూనమ్ పాండే కారును సీజ్ చేయడంతో పాటు ఆమెతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్‌ను కూడా అరెస్ట్ చేసారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu