HomeTelugu Trendingఆగస్టు 13న థియేటర్లలో 'సుందరి'

ఆగస్టు 13న థియేటర్లలో ‘సుందరి’

Sundari movie Trailer
నటి పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సుందరి’. క్రల్యాణ్‌ జీ గోగన దర్శకత్వంలో రిజ్వాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది. ఆగస్టు 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘కొత్తదనం నిండిన కుటుంబ కథాంశంతో ఈ సినిమా రూపొందించాం. పూర్ణ ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రలో నటించింది’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu