HomeTelugu Trendingలిప్‌లాక్‌తో రెచ్చిపోయిన రాజ్‌ తరుణ్ 'పవర్‌ ప్లే' ట్రైలర్‌

లిప్‌లాక్‌తో రెచ్చిపోయిన రాజ్‌ తరుణ్ ‘పవర్‌ ప్లే’ ట్రైలర్‌

Raj Tarun POWER PLAY Traiటాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్ నటిస్తున్న థ్రిల్లర్‌ మూవీ ‘పవర్‌ ప్లే’ ‌. విజయ్‌ కుమార్‌ కొండ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సినిమాకి ఇతనే డైరెక్టర్‌. అయితే ఈ సారి కామెడీ జోలికి పోకుండా విభిన్న కథాంశంతో క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో పవర్‌ ప్లే చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం ఉదయం విడుదల చేశారు. డైలాగ్స్‌ లేకుండా సాగిర ఈ ట్రైలర్‌లో నేరాలు, ఘోరాలే ఎక్కువగా కనబడ్డాయి.

రాజ్‌ తరుణ్‌, హీరోయిన్‌తో లిప్‌లాక్‌ సీన్‌తో రెచ్చిపోయాడు. హేమల్‌ ఇంగ్లే హీరోయిన్‌గా నటస్తున్న ఈసినిమాలో పూర్ణ, మధునందన్‌, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహిధర్‌, దేవేష్‌ నిర్మిస్తున్నారు. ఇందులో బిగ్‌బాస్‌ ఫేం అరియానా గ్లోరీ కీలక పాత్రలో నటిస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu