HomeTelugu Trendingరాజా రమ్యం: పోరా పోరా సాంగ్‌ విడుదల

రాజా రమ్యం: పోరా పోరా సాంగ్‌ విడుదల

Pora Pora Lyrical Song from
గ్రామీణ ప్రేమకథా చిత్రంగా రూపొందింది ‘రాజా రమ్యం’. స్కూల్ స్థాయిలోనే ఈ ప్రేమాయణం పల్లె అందాలను సాక్ష్యంగా చేసుకుని నడుస్తుంది. ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. ‘పోరా పోరా పోరగాడా .. పెద్ద పోరాటమే గుండె కాడా’ అంటూ ఈ పాట సాగుతోంది.

సంగీత సాహిత్యాలు చరణ్ అర్జున్ అందించిన ఈ పాటను దివ్య మాలిక ఆలపించారు. ఆమె స్వరం ఈ పాటకి జీవం పోసిందనే చెప్పాలి. విఘ్నేశ్ రెడ్డి – ఆశ్రిత జంటగా నటించిన ఈ సినిమాకి, ప్రణీల్ గౌరిపాగ దర్శకత్వం వహించాడు. యూత్ కి ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu