HomeTelugu Trending'మా' ఎన్నికలపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు

‘మా’ ఎన్నికలపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు

Ravi Babus sensational com
‘మా’ ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరూ విమర్శలు చేసుకోవడం మా ఎన్నికలు మరింత వెడేక్కుతున్నాయి. ప్రకాశ్‌ రాజ్‌ మంచు విష్ణుపై ఆరోపణలు చేస్తూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం విష్ణు ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రకాశ్‌ రాజ్‌ ఆరోపణలను ఖండిస్తూ మండిపడిన సంగతి తెలిసిందే.

తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు ‘మా’ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ అసోసియేషన్‌ నడపడం మనకు చేత కాదా? ఎవరో వచ్చి నెర్పలా? అంటూ ధ్వజమెత్తాడు. అంతేగాక మన క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌లకే ఇక్కడ అవకాశాలు లేవు. కానీ ఇతర భాషల నుంచి నటులను తెస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu