HomeTelugu Trendingఆ దర్శకుడిని కుక్కతో పోల్చిన టాలీవుడ్‌ హీరో..

ఆ దర్శకుడిని కుక్కతో పోల్చిన టాలీవుడ్‌ హీరో..

Hero nikhil setire on RGV
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ని విడుదల చేశాడు. ఇక తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఓ పోస్ట్ చేశాడు. పోస్ట్ లో పవన్ కళ్యాణ్ కు సంబందించిన ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ట్వీట్ లో “శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా… ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు… మీకు అర్థం అయిందిగా?” అంటూ పేర్కొన్నాడు. కాగా నిఖిల్ చేసిన ట్వీట్ రామ్‌ గోపాల్ వర్మ కోసమే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మాకు అర్థమయ్యింది మీరు ఎవరిని ఎవరిని ఉద్దేశించి పెట్టారో అంటూ..కామెంట్స్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu