HomeTelugu Trending'స్పై' మూవీ నుంచి లిరికల్ వీడియో రిలీజ్

‘స్పై’ మూవీ నుంచి లిరికల్ వీడియో రిలీజ్

Nikhil Spy movie first sing
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’. ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మేనన్‌ నటిస్తోంది.

గ్యారీ బీహెచ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ జూన్‌ 29న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఝూమ్‌ ఝూమ్‌’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. విశాల్ చంద్ర శేఖర్ స్వర పరిచిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించారు. కిట్టు విస్సప్రగాడ సాహిత్యం అందించాడు.

ఈ సినిమాలో స్వాతంత్రోద్యమ నేత సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ తో స్పష్టం చేశారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా రూపొందుతోంది.

ఇప్పటికే రిలీజైన స్పై ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం నిఖిల్‌ చేతిలో స్పైతో పాటు మరో రెండు సినిమాలున్నాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu