HomeTelugu Trendingనిఖిల్‌ 'స్వయంభు' పోస్టర్‌

నిఖిల్‌ ‘స్వయంభు’ పోస్టర్‌

special poster from swayamb

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్ ..’కార్తికేయ 2′ సినిమాతో 100 కోట్లను మార్క్ ను టచ్ చేసిన హీరోగా నిలిచాడు. ఆ తరువాత వచ్చిన ’18 పేజెస్’ సినిమా, క్లాసికల్ హిట్ అనిపించుకుంది. ఇక త్వరలో ఆయన నుంచి ‘స్పై’ సినిమా రానుంది.

‘స్పై’ సినిమా అప్ డేట్స్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి. నిఖిల్ కొత్తగా ఏదో ట్రై చేశాడనే టాక్‌. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నిఖిల్‌ బర్త్ డే సందర్భాన్నిపురస్కరించుకుని, మరో కొత్త సినిమా నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఆ సినిమా టైటిల్‌ ‘స్వయంభు’.

ఈ సినిమా పోస్టర్ లో నిఖిల్ ఒక యుద్ధవీరుడిగా కనిపిస్తున్నాడు. సినిమాలో ఓ సన్నీవేశంలో ఆయన ఇలా కనిపించే అవకాశం ఉండొచ్చు. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో
రూపొందుతుందనే విషయం టైటిల్ ను బట్టే అర్థమైపోతోంది. కృష్ణ భరత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu