HomeTelugu Trendingసలార్ పేరిట అధికారిక ట్విట్టర్ హ్యాండిల్...!

సలార్ పేరిట అధికారిక ట్విట్టర్ హ్యాండిల్…!

Salaar

స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పై ఉండగానే సోషల్ మీడియా అకౌంట్స్ స్టార్ట్ చేయడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది . బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి ట్విట్టర్ హ్యాండిల్స్ లక్షల మంది ఫాలోయర్స్ కలిగి ఉన్నారు. ఈ మధ్య ప్రతి పెద్ద సినిమాకు ఓ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ స్టార్ట్ చేస్తున్నారు. సదరు అకౌంట్ ద్వారా మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు..

తాజాగా ఈ జాబితాలో ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ మూవీ పేరిట ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ చేశారు. ఈ మేరకు ప్రేక్షకులు, ఫ్యాన్స్ కి నిర్మాతలు తెలియజేశారు. ఇకపై సలార్ చిత్ర అప్డేట్స్ ఈ అధికారిక అకౌంట్ ద్వారా పంచుకోనున్నారు. కాగా ప్రభాస్ కి ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంట్ లేదు. ఆయనకు ఫ్యాన్ పేజీ మాత్రమే ఉంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu