HomeTelugu Trendingకామ్రేడ్‌ భారతక్కగా ప్రియ‌మ‌ణి ...

కామ్రేడ్‌ భారతక్కగా ప్రియ‌మ‌ణి …

1 3రానా, సాయి ప‌ల్లవి హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం “విరాట ప‌ర్వం”. వేణు ఉడుగుల తెర‌కెక్కించిన ఈ సినిమాను డి.సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సనిమాలో ప్రియమని ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. ఆమె పోషిస్తున్న కామ్రేడ్ భారతక్క పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. “ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాట ప‌ర్వంలో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం” అంటూ ప్రియ‌మ‌ణి పోస్టర్ విడుద‌ల చేశారు మేకర్స్… ఇక, ప్రియ‌మ‌ణి లుక్ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu