HomeTelugu Trendingప్రియాంక చోప్రా ఎదపై వాలిన నిక్‌.. ఫొటో వైరల్‌

ప్రియాంక చోప్రా ఎదపై వాలిన నిక్‌.. ఫొటో వైరల్‌

Priyanka Chopra And Nick Jo

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌ రొమాంటిక్ పిక్స్ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రియాంక చోప్రా ఎద భాగంలో నిక్ తల పెట్టి ఉన్నాడు. ఈ పిక్ ను షేర్ చేసిన ప్రియాంక చోప్రా నిక్ తనకు ఇష్టమైన ప్రదేశంలో ఉన్నాడు అంటూ కామెంట్ పెట్టింది. మొత్తానికి ఈ రొమాంటిక్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై నెటిజన్లు పలు కమెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఇద్దరి మద్య వయసు తేడా చాలా ఉన్నా కూడా అన్యోన్యంగా ఎంతో మందికి ఆదర్శం ఉన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu