HomeTelugu Trendingజూనియర్ ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా!

జూనియర్ ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా!

Priyanka and Jr. NTR

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ రూపొందిస్తున్న యాక్షన్ మూవీ ఇది. ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

దేవర మూవీ తర్వాత ఎన్టీఆర్- కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ తెరకెక్కబోతుంది. ఈ సినిమా కోసం తారక్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను ప్లాన్ చేస్తున్నారట. అంతకుముందు దీపిక పదుకొణె, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా వినిపించాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

పాన్ ఇండియా, యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా భారత్-పాకిస్తాన్ సరిహద్దు నేపథ్యంలో ఉండనుందట. మైత్రీమూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu