HomeTelugu Trendingమేకప్ లేకుండా రాశీ ఖన్నాని ఎప్పుడైనా చూశారా.?

మేకప్ లేకుండా రాశీ ఖన్నాని ఎప్పుడైనా చూశారా.?

3 8
టాలీవుడ్ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన హీరోయిన్‌గా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’లో నటించి సూపర్ హిట్ అందుకుంది. రాశీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. అది అలా ఉంటే రాశీ, సాయి తేజ్ హీరోగా వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’లో నటించింది. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకుంది. దీంతో రాశీ ఖన్నా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. హ్యాపీగా ఉన్న రాశీ రోజుకో ఫోటో పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu