HomeTelugu Trendingరూటు మార్చిన రాజశేఖర్‌!

రూటు మార్చిన రాజశేఖర్‌!

Rajasekhar as villain
హీరో రాజశేఖర్ రూట్‌ మార్చనున్నారు. ఇతర సీనియర్‌ హీరోల మాదిరిగానే రాజశేఖర్‌ కూడా విలన్‌ అవతారం ఎత్తబోతున్నారు. కొన్ని ప్రాజెక్టుల విషయంలో చర్చలు జరిగినప్పటికీ అవి వర్కౌట్ కాలేదు. అందువలన ఒక వైపున హీరోగా చేస్తూనే, విలన్ గా సరైన సినిమా చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తన తాజా చిత్రం కోసం దర్శకుడు శ్రీవాస్ .. రాజశేఖర్ ను కలిసినట్టుగా ఒక వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్న శ్రీవాస్, విలన్ పాత్ర కోసం రాజశేఖర్ తో సంప్రదింపులు జరిపినట్టుగా టాక్‌. రాజశేఖర్ సుముఖతను వ్యక్తం చేసినట్టుగానే ప్రచారం జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu