HomeTelugu Trendingరకుల్ ప్రీత్ లేటెస్ట్ పిక్ ట్రెండింగ్

రకుల్ ప్రీత్ లేటెస్ట్ పిక్ ట్రెండింగ్

Rakul latest pic
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల కరోనా పాజిటివ్‌ నుంచి కోలుకున్న రకుల్ షూటింగ్‌లలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగులో వైష్ణవ్ తేజ్‌ హీరోగా రూపొందుతున్న క్రిష్ మూవీలో నటిస్తోంది రకుల్. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతున్నా అదే జోరు కొనసాగిస్తోంది. రోజు రోజుకూ గ్లామర్ డోస్ పెంచి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్పుడూ అపడేటెడ్‌గా ఉంటుంది. తాజాగా రకుల్ తన లేటెస్ట్ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. “మీరు వెనక్కి వెళ్లి మీ ప్రారంభాన్ని మార్చలేరు.. కానీ ఇప్పుడు మీరున్న చోటనుంచే ప్రారంభించి ముగింపుని మార్చవచ్చు” అంటూ కామెంట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Recent Articles English

Gallery

Recent Articles Telugu