HomeTelugu Trendingరకుల్ ప్రీత్ న్యూ టాలెంట్ వైరల్

రకుల్ ప్రీత్ న్యూ టాలెంట్ వైరల్

rakul preet challenge

రకుల్ ప్రీత్ సింగ్ తనలోని కొత్త ట్యాలెంట్‌ బయపెట్టింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా #CareNiKardaRapChallenge లో రకుల్ ప్రీత్ పాల్గొని అద్భుతంగా ర్యాప్ సాంగ్ పాడింది. ఇక పాడేటప్పుడు రకుల్ ఎక్స్‌ప్రెషన్స్‌, పాడిన విధానం ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నుంచి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన రకుల్ ప్రీత్ ‘‘#CareNiKardaRapChallenge కు నన్ను నామినేట్ చేసినందుకు, వీడియోను చేయడానికి సహాయం చేసిన అర్జున్ కపూర్‌కి కృతజ్ఞతలు తెలిపింది. మీరు హెల్ప్ చేయడంతోనే మీలా సగం సగం కాకుండా పూర్తిగా ర్యాప్‌ పాడగలిగాను’’ అంటూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తర్వాత ఈ ఛాలెంజ్‌కు నటుడు, టీవీ హోస్ట్ అపార్‌శక్తి ఖురానాను రకుల్ నామినేట్ చేసింది.

https://www.instagram.com/p/CG12WOGBe9t/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu