గేమ్‌ చేంజర్‌గా రామ్‌ చరణ్‌ ఫస్ట్‌లుక్‌.. అదుర్స్‌

గ్లోబల్‌ స్టార్ రామ్‌చరణ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలొఓ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పేరు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుండి రామ్‌చరణ్‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

సినిమాకు ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో చరణ్‌ అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. దీనిపై రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘పుట్టిన రోజున ఇంత కన్నా మంచి బహుమతి ఉండదు.. థ్యాంక్యూ శంకర్ సర్’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కొ జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వాని నటిస్తుంది. తమిళ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించాడు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టైటిల్ ప్రోమో ఫస్ట్ లుక్ తో గేమ్ చేంజర్ మూవీ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు.

First Look: A game changer in stylish looks

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates