Homeతెలుగు Newsవీడ్ని ఏ పశువుతోనూ పోల్చలేం.. ఒక్క బటన్ రెడ్డితో తప్ప !

వీడ్ని ఏ పశువుతోనూ పోల్చలేం.. ఒక్క బటన్ రెడ్డితో తప్ప !

He cant be compared with any cattle.. except Button Reddy

ఇతడిని ఏ పశువుతోనూ పోల్చలేము ! ప్రపంచంలో అత్యంత దుర్గంధం వెదజల్లే Skunk అనే జంతువు ఎంతో నయం వీడికంటే.. ఈ మాటలు ఎవర్ని గురించి ఎవరు అన్నారో తెలుసా ?, ఆర్జీవీ అనే వింత జీవి గురించి ఆ జీవి మాజీ భార్య రత్న అన్నారు. ఆ నీచుడు నా తండ్రి అని చెప్పుకోను ! అతడు మనిషి కానే కాదు ! అంతకు మించి నేనేమి చెప్పలేను అంటూ స్వయంగా ఆర్జీవీ కూతురు రేవతి చెప్పిన మాటలు ఇవి. ఇలాంటి వెధవ టీడీపీ అధినేత చంద్రబాబుపై నిత్యం తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. తాత వయసు వచ్చిన వాడు వయసొచ్చిన పడుచుతో ఆ కాళ్ళు నాకడమేంటయ్యా.. కుక్కలాగా.. అని ఈ వింత జీవి గురించి సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి.

అయినా, విపరీతంగా వోడ్కాకి అలవాటు పడిన ఈ ఆర్జీవీ అనే కుక్కకు ఇప్పుడు బిస్కెట్లు కావాలి. ఎలాగూ బటన్ రెడ్డి పడేస్తున్నాడు. కాబట్టి బటన్ రెడ్డి పడేసే చిల్లర కోసం ఆవురావురుమని ఈ ఆర్జీవీ కుక్క కామెంట్లు పెడుతుంది. ఇక ఈ కుక్కను స్టూడియో లో కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటే ఎంతో ఎబ్బెట్టుగా ఉంది. కాస్తయినా విలువలతో కూడిన వారిని కూర్చోబెట్టాలని సదరు టీవీ ఛానెల్స్ కి తెలియకపోవడం మన దురదృష్టకరం. దీనికితోడు మూర్తి లాంటి జర్నలిస్ట్ కూడా ఇలాంటి కుక్కలతో దోస్తీ చేయడం మరో దౌర్భాగ్యమైన విషయం. మూర్తి వీడితో ఇకనైనా జాగ్రత్త.. జర్నలిస్టుగా మీకున్న క్రెడిబిలిటీ అభాసుపాలు అవుతుందేమో.

జనం బాగు కన్నా వీడికి తన పాపులారిటీనే ముఖ్యం అనుకుంటాడు. అవసరం అయితే, జనాల్ని వీడి పైత్యంతో చంపి.. వారి శవాలపై నిల్చుని.. పాపులారిటీ పెంచుకోవాలనుకుంటాడు. హిట్లర్, ముస్సోలిని తర్వాత ఆ తరహా వ్యక్తి ఆర్జీవీ లాంటి వ్యక్తి. అయినా వీడు కామంతో కాళ్లు నాకితే అది వీడి బలహీనత అనుకున్నాం. కానీ పే టీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతాడని ఇప్పుడు అర్ధం అవుతుంది. ఆర్జీవీ, చిల్లర కోసం ఇలా బటన్ రెడ్డి కాళ్ళ దగ్గర పడటం అతని పై హేయభావాన్ని కలిగిస్తోంది.

ఈ మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే పోస్టులు కూడా పెడుతున్నాడు ఈ సన్నాసి. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం బూతులతో వ్యాఖ్యలు చేసే వర్మకు రాజకీయాలు అవసరమా ?, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి వ్యక్తిని ప్రజలే తరిమి కొట్టాలి. మళ్లీ నీచమైన వ్యాఖ్యలు చేయాలి అని ఆలోచన రావడానికి కూడా వణికిపోవాలి. ఆ స్థాయిలో వర్మ అనే ఈ దిక్కుమాలిన సన్నాసి పై కఠిన చర్యలు తీసుకోవాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!