HomeTelugu Trendingకేవలం పుకార్లు మాత్రమే: రానా

కేవలం పుకార్లు మాత్రమే: రానా

Iam not actin in drushyam 2

మలయాళం లో హిట్ అయిన ‘దృశ్యం 2’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్‌, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రానా కూడా నటిస్తున్నాడనే వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ, ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని, ఆ చిత్రంలో తాను నటించడం లేదని స్పష్టం చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu