HomeTelugu Trending‘లక్ష్య’ట్రైలర్‌ని విడుదల చేయనున్న వెంకటేష్‌

‘లక్ష్య’ట్రైలర్‌ని విడుదల చేయనున్న వెంకటేష్‌

venkatesh to release on lak
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తదుపరి ‘లక్ష్య’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకంపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్‌ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు కీలకపాత్రను పోషించారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ సినిమా కోసం నాగశౌర్య విలువిద్యలో శిక్షణ తీసుకోవడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu