HomeTelugu Trendingభారీ మొత్తంలో డిమోండ్‌ చేసిన రష్మిక

భారీ మొత్తంలో డిమోండ్‌ చేసిన రష్మిక

4 3టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది .. రష్మిక మందన్న. గీత గోవిందం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూలో మెయిన్ హీరోయిన్ గా బుక్ అయ్యింది. దీంతో పాటు కోలీవుడ్ లో కూడా ఓ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది.

తలపతి విజయ్ 64 వ సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇందులో రాశి ఖన్నా కూడా ఒక హీరోయిన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం రష్మీక భారీగా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు కోటి డిమాండ్ చేసిందని… ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu