HomeTelugu Big StoriesAllu Arjun కొత్త సినిమాలో విలన్ గా మారిన శ్రీ వల్లి?

Allu Arjun కొత్త సినిమాలో విలన్ గా మారిన శ్రీ వల్లి?

pushpa Allu Arjun,Allu Arjun next movie

Allu Arjun Next Movie:

అల్లు అర్జున్ – అట్లీ కాంబో అంటేనే ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యిందని అంతా తెలుసు. ఇప్పుడు బాలీవుడ్ మీడియా నుంచి వచ్చిన లేటెస్ట్ బజ్ ఏంటంటే – ఈ సినిమాలో రష్మిక మందన్నా నెగటివ్ రోల్ చేయబోతుందట!

అవును… జీ మళ్లీ చెబుతున్నాం – ఈసారి రష్మిక విలన్‌గా కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. చెప్పాలంటే, ఇప్పటివరకు రష్మిక చేసిన పాత్రలన్నీ క్యూట్, ప్రేమిక, భావోద్వేగపూరితమైనవి. కానీ ఈ సినిమాలో ఆమె పూర్తిగా డిఫరెంట్ షేడ్ లో కనిపించబోతుందని అంటున్నారు.

రష్మికకు అట్లీ చెప్పిన కథ చాలా నచ్చిందట. అందుకే వెంటనే ఓకే చెప్పేసిందట. ఇంకా చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది, కానీ బాలీవుడ్‌లో అయితే already వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రష్మిక లీడ్ ఆంటగనిస్ట్‌గా వస్తుందట. అంటే అల్లు అర్జున్‌కు సరసన ఓ పవర్‌ఫుల్ విలన్!

ఇదే కాకుండా ఈ సినిమాలో దీపికా పదుకొనే, జాన్వి కపూర్, మృణాళ్ ఠాకూర్ లాంటి టాప్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ముంబైలో పూర్తి చేసుకుంది. సినిమా మొత్తం 2026 మధ్య కల్లా షూటింగ్ పూర్తిచేయాలనే ప్లాన్‌లో ఉన్నారట బన్నీ-అట్లీ.

సన్ పిక్చర్స్ ఈ సినిమాను రికార్డ్ స్థాయిలో నిర్మిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచంద్రన్ పని చేస్తున్నారు. 2027లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లో ఒకటిగా మారింది.

ALSO READ: Aamir Khan పై తిరగబడిన ఫ్యాన్స్.. ఇక నటన ఆపేయాలా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!