HomeTelugu Newsవర్మ క్లైమాక్స్‌ 'ట్రైలర్‌-2'

వర్మ క్లైమాక్స్‌ ‘ట్రైలర్‌-2’

10 25

రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘క్లైమాక్స్’ మూవీ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో పాటు.. “కరోనా” అనే సినిమాను కూడా తెరకెక్కించాడు. అంతేకాదు ఆయా సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్‌ను కూడా విడుదల చేసి సంచలనం సృష్టించాడు. వీటిలో ‘క్లైమాక్స్’ మూవీ ట్రైలర్ ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శృంగార తార మియా మాల్కోవా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ కదంశంతో తెరకెక్కుతుంది. ఇందులో వర్మ మియా అందాలను వర్మ స్టైల్ లో చూపించనున్నాడు. ఇక క్లైమాక్స్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మరో సార్ప్రైజ్ ఇచ్చాడు వర్మ తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో ట్రైలర్ ను రిలీజ్‌ చేశాడు వర్మ. ఈ ట్రైలర్ లోను ‘మియా’ అందాలను హైలెట్ చేసి చూపించాడు. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కెయ్యండి..

Recent Articles English

Gallery

Recent Articles Telugu