HomeTelugu Trending'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' టీజర్‌.. మోడీని కూడా వదల్లేదుగా

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టీజర్‌.. మోడీని కూడా వదల్లేదుగా

6a 4వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసిన అది ఓ సంచలనమే. సినిమా ఎలా ఉంటుంది అనే సంగతి బయటపెడితే.. కంటెంట్ విషయం మాత్రం ఎప్పుడు సంచలనంగా మారుతూనే ఉంటుంది. వర్మ ఈసారి ఏకంగా డైరెక్ట్‌గా అన్ని పార్టీలను తీసుకొని ఏకిపారేస్తున్నారు. టైటిల్ తోనే వర్మ మొదట సంచలనం సృష్టించారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఈ టైటిల్ మొదట సంచలనంగా మారింది.

6 21

సినిమా మొత్తం విజయవాడ రాజకీయం చుట్టునే నడిచింది. విజయవాడలో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి. ఎలాంటి హత్యలు జరుగుతున్నాయి. రాజకీయంగా ఎదిగేందుకు ఎవరెవరు ఎలా కుట్రలు చేస్తున్నారు అనే కోణంలో సినిమా ఉండబోతున్నటు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ఇలా ఎవరిని వదలకుండా అందరిని సినిమాలో చూపిస్తున్నారు. వర్మ సినిమాలు ఎలా ఉన్నా ట్రైలర్స్ మాత్రం మంట పెడుతుంటాయి. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu