నా తొడలతోనే పాపులర్ అయ్యాను..


వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల వర్మ ‘నగ్నం’ సినిమాతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో కొత్త నటి ‘స్వీటీ’ని పరిచయం చేశాడు. తూర్పుగోదావరికి చెందిన ఈ అమ్మాయి అసలు పేరు శ్రీ రాపాక. అయితే ఈ అమ్మడు ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నగ్నం సినిమాతో మీకు ఆర్జీవి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నన్ను చూడగానే నాకు నీ తొడలు బాగా నచ్చాయి అన్ని వర్మ చెప్పారు. నిజం చెప్పాలంటే నేను నా తొడలతోనే పాపులర్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది వర్మ హాట్‌ బ్యూటీ.

CLICK HERE!! For the aha Latest Updates