HomeTelugu Trending'ఆశ ఎన్‌కౌంటర్‌' ట్రైలర్‌

‘ఆశ ఎన్‌కౌంటర్‌’ ట్రైలర్‌

RGVs AASHA ENCOUNTER Trail

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ 2019, నవంబర్‌26న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన ఆధారంగా ఆర్జీవీ రూపొందిన చిత్రం ఆశ ఎన్‌కౌంటర్‌. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.

ఈ సినిమాను నవంబర్‌26న విడుదల చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. అయితే ఈ సినిమా కథ మాత్రం ఎవరిని ఉద్దేశించి కానీ, ఏ ఆధారపడి తీసింది కాదని, ఇది పూర్తిగా కల్పితం అని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో సోనియా ఆశ టైటిల్‌ రోల్‌లో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu