HomeTelugu Trendingసంపూర్ణేష్‌ బాబు కారుని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. భార్య పిల్లలకు గాయాలు

సంపూర్ణేష్‌ బాబు కారుని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. భార్య పిల్లలకు గాయాలు

4 26బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. సిద్ధిపేటలో సంపూర్ణేష్‌ బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్‌తో సహా ఆయన భార్య, కుమార్తెకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించి పూర‍్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మంగళవారం ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu