HomeTelugu Big Storiesసమంత డ్యాన్స్‌ వీడియో వైరల్‌

సమంత డ్యాన్స్‌ వీడియో వైరల్‌

Samantha dance video viralటాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ విసిరిన డ్యాన్స్‌ ఛాలెంజ్‌ను అవలీలగా పూర్తి చేశారు. ‘ఎడుఆర్డో లుజ్‌క్వినోస్ డోంట్ ర‌ష్’ అనే పాట‌కు అద్భుత‌మైన స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అనుషా స్వామీ అనే మాస్టర్‌తో సమంత చేసిన బెల్లీ మూవ్‌మెంట్స్, స్టన్నింగ్‌ పెర్ఫార్మె‍న్స్ నెటిజ‌న్స్‌ను కట్టిపడేస్తోంది. సమంత డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా తనకు ఈ ఛాలెంజ్‌ ఇచ్చినందుకు విక్కీకి ధన్యవాదాలు తెలిపారు. సమంత ప్ర‌స్తుతం గుణ‌శేఖ‌ర్ డైరెక్షన్‌లో ‘శాకుంత‌లం’ అనే సినిమా టైటిల్‌ పాత్ర చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu