
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నా సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు విడాకుల తర్వాత అవకాశలు తగ్గిపోయ్యాయి అని అనుకున్నారు. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేసిన ఆమె.. ఆపోస్ట్‌కి “వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు” అని క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై పలువురు సెలబ్రెటీలు, ఫ్యాన్స్ స్పందించారు. ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం సమంత యశోద, శాకుంతం సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.













