HomeTelugu Trendingతన యాక్టివ్‌నెస్‌ వెనుక సీక్రెట్‌ చెప్పిన సమంత

తన యాక్టివ్‌నెస్‌ వెనుక సీక్రెట్‌ చెప్పిన సమంత

Samantha reveals the daily
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తను అంత హుషారుగా ఉండడం వెనుక సీక్రెట్‌పై తాజాగా పలు విషయాలను చెప్పింది. తాను ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తానని, అనంతరం జాగింగ్ ప్రారంభించి, జిమ్ లోనే మూడు గంటలు గడుపుతానని తెలిపింది.

ఆ తరువాత మొక్కల పెంపకం వంటి పనుల్లో పాల్గొంటానని చెప్పింది. ఈ మధ్యే తన ఇంటిపైనే ఆమె మొక్కలను పెంచడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె అక్కడే ఎక్కువ సమయం గడుపుతోంది. డిజిటల్ మీడియాలో ఆమె ఫుల్‌ బిజీగా ఉంది. ఇటీవలే ఆమె వస్త్ర వ్యాపారం కూడా ప్రారంభించింది. మరోపక్క, ‘సామ్ జామ్’ పేరుతో ‘ఆహా’లో ఓ షోలో వ్యాఖ్యాతగా వ్యవహారిస్తూ.. పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ సమంత

Recent Articles English

Gallery

Recent Articles Telugu